Home » photogallery » movies »

AN INTERESTING RUMOUR ABOUT RAKUL PREET SINGH REMUNERATION GOES VIRAL SR

Rakul Preet Singh : పాపం రకుల్.. అప్పుడే ఈ కండీషన్‌కు వచ్చేశారా.. ఇది ఊహించలేదు..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు రకుల్. అది అలా ఉంటే రకుల్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.