Home » photogallery » movies »

AN INTERESTING NEW ROMOUR ABOUT NAGA CHAITANYA SOBHITA DHULIPALA GOES VIRAL SR

Naga Chaitanya | Sobhita : నాగ చైతన్య-శోభిత మొదటిసారిగా అక్కడే కలిశారా.. అదే ఇంత వరకు వచ్చిందా..

Naga Chaitanya : నాగ చైతన్య, సమంతలు భార్య భర్తలుగా విడిపోయిన తర్వాత ఈ ఇద్దరిపై రకరకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సమంత విషయంలో ఆమెకు సీక్రెట్ లవర్ ఉన్నారంటూ కొన్ని రూమర్స్ రాగా.. ఇప్పుడు నాగచైతన్య వంతు వచ్చింది.