Home » photogallery » movies »

AMMA RAJASEKHAR SENSATIONAL COMMENTS ON HERO NITHIIN SB

Nithiin:జ్వరం అని అబద్ధం చెప్పాడు.. హీరో నితిన్ పై అమ్మ రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హై ఫైవ్‌’(HI Five). ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా... పదిరోజుల కిందటే అమ్మ రాజశేఖర్.. హీరో నితిన్‌ను ఆహ్వానించారు. అయితే నితిన్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేదు. దీనిపై అమ్మ రాజశేఖర్ భావోద్వేగానికి గురవుతూ.. నితిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.