Home » photogallery » movies » AMITABH RAJENDRA PRASAD HOLLYWOOD THESE ARE THE INDIAN ACTORS WHO ACT IN ENGLISH MOVIES HERE ARE THE LIST TA

Hollywood: అమితాబ్,రాజేంద్ర ప్రసాద్ సహా హాలీవుడ్‌లో నటించిన భారతీయ నటీనటులు వీళ్లే..

Indian Actors in Hollywood | ఇంట గెలిచి...రచ్చ గెలవమంటరు మన పెద్దవాళ్లు. ఈ శాస్త్రాన్ని మన హీరోలు మంచిగనే అర్ధం చేసుకున్నట్టు ఉంది. అలా మన భారతీయ నటీనటులు కొంత మంది హాలీవుడ్‌లో రచ్చ చేస్తున్నారు. ఇపుడు హృతిక్ రోషన్ హాలీవుడ్ బాట పడుతున్నాడు. ఈయన కంటే ముందు హాలీవుడ్‌లో నటించిన భారతీయ నటీనటులెవరున్నారంటే..