హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Navya Naveli : సోషల్ మీడియాలో వైరలవుతున్న మెగాస్టార్ మనవరాలు నవ్య క్యూట్ పిక్స్..

Navya Naveli : సోషల్ మీడియాలో వైరలవుతున్న మెగాస్టార్ మనవరాలు నవ్య క్యూట్ పిక్స్..

Navya Naveli : నవ్య నవేలి నందా (Navya Naveli)..టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా తెలియకపోయిండచ్చు. కానీ, బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడికి తెగ క్రేజ్ ఉంది. నవ్య ఎవరో కాదు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనవరాలు నవ్య నవేలి నందా. నవ్య.. బిగ్ బీ కూతురు శ్వేతా కూతురు. లేటెస్ట్ గా నవ్య ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయ్. దాదాపు నాలుగు లక్షల మంది ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ నవ్య సొంతం. దీంతో ఈ అమ్మడి ఫోటోలకు తెగ లైకుల వర్షం కురుస్తోంది.

Top Stories