ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bollywood: డబ్బుల్లేక పానీ పూరీలు తిన్న సూపర్‌ స్టార్ .. టీవీ షోలో నిజం చెప్పిన టాప్ హీరో ఎవరంటే..?

Bollywood: డబ్బుల్లేక పానీ పూరీలు తిన్న సూపర్‌ స్టార్ .. టీవీ షోలో నిజం చెప్పిన టాప్ హీరో ఎవరంటే..?

Amitabh Bachchan: ఇండస్ట్రీలోకి రాక ముందు కోల్‌కతాలో నెలకు 300రూపాయల జీతానికి పని చేశారు బాలీవుడ్ బిగ్‌ అమితాబ్. ఆ రోజుల్లో జీతం కడుపు నిండా అన్నం తినడానికి సరిపోయేది కాదని అందుకే తక్కువ డబ్బులకు వచ్చే పానీ పూరితో కడుపు నింపుకునే వాడినని ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌ పతి ప్రోగ్రామ్‌లో చెప్పారు.

Top Stories