Big B - Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాకుండా తెలుగులో రీమేక్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమాలు ఇవే..

Pawan Kalyan - Vakeel Saab - Amitabh Bachchan | రీమేక్... ఈ పదం ఇప్పుడు భలే క్రేజీగా మారిపోయింది. ఏ సినిమా హిట్టైనా... దాన్ని మిగతా భాషల్లో రీమేక్ చేయటానికి హీరోలు, దర్శకులు ఎగబడుతున్నారు. ఈ యేడాది తెలుగులో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా హిట్టైన ‘పింక్’ సినిమాకు రీమేక్. పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారి బిగ్‌బీ సినిమాను రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.