Home » photogallery » movies »

AMITABH BACHCHAN INTERESTING COMMENTS ON CHOR BAZAAR TWEET GOES VIRAL SR

Chor Bazaar | Amitabh Bachchan : మాటల్లేవ్.. సంతోషంగా ఉంది.. చోర్ బజార్ టీమ్‌పై అమితాబ్ ట్వీట్ వైరల్..

Chor Bazaar | Amitabh Bachchan : దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ (Akash Puri ) హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ‘‘చోర్ బజార్’’(Chor Bazaar). గెహన సిప్పీ నాయికగా నటించారు. అది అలా ఉంటే ఈ సినిమాపై ఏకంగా హిందీ బిగ్గెస్ట్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదిగా స్పందించడం సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది.