Home » photogallery » movies »

AMITABH BACHCHAN DIWALI PARTY BOLLYWOOD STARS AT BIG B DIWALI BASH TA

దీపావళి రోజున అమితాబ్ ఇంట బాలీవుడ్ తారల సందడి..

అమితాబ్ బచ్చన్ ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ఇపుడీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.