హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Amithab Bachchan: ముంబైలో మరో ఖరీదైన ఇల్లు కొన్న అమితాబ్ బచ్చన్.. ఎన్ని కోట్లంటే.. !

Amithab Bachchan: ముంబైలో మరో ఖరీదైన ఇల్లు కొన్న అమితాబ్ బచ్చన్.. ఎన్ని కోట్లంటే.. !

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ముంబైలో జుహూ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయన ఉంటున్న నివాసం పేరు జల్సా. అయితే తాజాగా అమితాబ్ బచ్చన్ మరో ఖరీదైన ఇల్లు కూడా కొన్నట్లు సమాచారం. దాని విలువ కూడా కోట్లలోనే ఉందని తెలుస్తోంది.

Top Stories