Kendall Jenner : ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న బ్యూటీ.. నిద్ర పట్టకుండా చేస్తూ..

కెండాల్‌ జెన్నర్‌.. అమెరికాలో టాప్‌ మోడల్‌. 19 ఏళ్లకే మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించిన కెండాల్‌ ఏటా రూ.143 కోట్లు సంపాదిస్తోంది. ఎన్నో ప్రముఖ కంపెనీలకు మోడల్‌గా వ్యవహరిస్తోన్న కెండాల్‌ తన సోదరి కైలీ జెన్నర్‌తో కలిసి ‘కెండాల్‌-కైలీ క్లోథింగ్‌ లైన్‌’ బ్రాండ్‌ పేరుతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. కెండాల్‌ సోదరి కిమ్‌ కర్దాషియన్‌ కూడా ప్రముఖ మోడల్‌ అయిన సంగతి తెలిసిందే.