Home » photogallery » movies »

AMERICAN BUSINESS MAGNATE BILL GATES FOLLOWS MAHESH BABU CRAZY NEWS GOES VIRAL SR

Mahesh Babu : ఇది అసలైన క్రేజ్ అంటే.. మహేష్ బాబును ఫాలో అవుతోన్న ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక అది అలా ఉంటే మహేష్ తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.