Ameesha Patel : 40 ఏళ్ల వయసులో ఎద అందాలతో పిచ్చేక్కిస్తోన్న అమీషా పటేల్.. ఫోటోస్ వైరల్..

Ameesha Patel | అమీషా పటేల్.. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భామ. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఇక్కడ క్లిక్ కాలేదు. స్టార్ హీరోలు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చినా అమీషా జాతకం మారలేదు. ఇక ఇప్పుడు 43 ఏళ్ళలో కూడా కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకునేలా అందాలు ఆరబోస్తూ సోకుల మంటలు రేపుతుంది అమీషా పటేల్.