హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamannaah : ముంబై యువ వ్యాపారవేత్తతో తమన్నా పెళ్లి ఫిక్స్.. త్వరలో అధికారిక ప్రకటన..

Tamannaah : ముంబై యువ వ్యాపారవేత్తతో తమన్నా పెళ్లి ఫిక్స్.. త్వరలో అధికారిక ప్రకటన..

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా.

Top Stories