హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan-1: పొన్నియన్ సెల్వన్‌ సినిమా రిజక్ట్ చేసిన హీరోయిన్... కారణం ఏంటో తెలుసా!

Ponniyin Selvan-1: పొన్నియన్ సెల్వన్‌ సినిమా రిజక్ట్ చేసిన హీరోయిన్... కారణం ఏంటో తెలుసా!

కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan ). ఈ లో విక్రమ్ చియాన్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో నటించే ఆఫర్ వస్తే.. ప్రముఖ నటి రిజక్ట్ చేసింది.