Amala Paul : అమలా పాల్ ఈజ్ బ్యాక్..టూ పీస్ బికినీలో మంటలు రేపిన బన్నీ హీరోయిన్..

Amala Paul : సోషల్ మీడియాలో తన అందాలతో మంటలు రాజేసింది అమలా పాల్. లేటెస్ట్ గా టూ పీస్ బికినీలో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. స్విమ్మింగ్ ఫూల్ వద్ద అమలా అందాల పరువాలు మత్తెక్కిస్తున్నాయ్.