Home » photogallery » movies »

AMALA PAUL LOOKS BEAUTIFUL IN HER LATEST RED TOP COTTON OUTFIT GOES VIRAL SR

Amala Paul : రెడ్ డ్రెస్‌లో అందంగా అదరగొట్టిన మలయాళీ బ్యూటీ అమలా పాల్..

Amala Paul : అమలా పాల్ తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా, క్రేజ్ మాత్రం బాగానేవచ్చింది. మెగా హీరోల పుణ్య‌మా అని స్టార్ హీరోయిన్ అయింది. చ‌ర‌ణ్ "నాయ‌క్".. బ‌న్నీ "ఇద్ద‌ర‌మ్మాయిల‌తో" సినిమాల్లో న‌టించింది.