అయినా కూడా ఎందుకో కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. దాంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది ఈ భామ. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది. ఇక అది అలా ఉంటే గత కొన్నేళ్లు హీరోయిన్స్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. వెబ్ సిరీస్‌లతో పాటు టాక్ షోలతో అదరగొడుతున్నారు. ఈ కోవలో అమలా పాల్ .. ఇప్పటికే ఒకటి రెండు వెబ్ సిరీస్‌లతో నటించింది. (Instagram/Photo)
వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ భామ ‘Ranjish Hi Sahi’ అనే వెబ్ సిరీస్ చేసింది. మహేష్ భట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ‘Voot’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో అమలా పాల్ ‘రాక్ స్టార్’ తరహా పాత్ర పోషించనున్నట్టు ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. (Instagram/Photo)
రామ్ చరణ్ తో 'నాయక్', అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' సినిమాల్లో నటించింది ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన.. వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇక, లేటెస్ట్ గా సోషల్ మీడియా చాలా రోజుల తర్వాత తన అందాల విందును కుర్రాళ్లకి పంచింది. ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయ్. (Instagram/Photo)
స్టార్ హీరోయిన్గా ఉన్నపుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది అమలా పాల్. ఆ తర్వాత రెండో పెళ్లంటూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు హాట్ పోజులతో ఇంకా వార్తల్లో ఉంది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా బాగానే క్రేజ్ తెచ్చుకుంది. (Image Credit : Instagram)
మెగా కుర్ర హీరోలు పుణ్యమా అని స్టార్ హీరోయిన్ అయింది. చరణ్ నాయక్.. బన్నీ ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించినా కూడా ఎందుకో కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రాలేదు. దాంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది ఈ భామ. రీసెంట్గా ఈ భామకు UAE ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందజేసింది. (Image Credit : Instagram)