హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Amala Paul: అమలా పాల్ హాట్ పోజులు.. బోల్డ్ బ్యూటీ సోకులకు సోషల్ మీడియా షేక్

Amala Paul: అమలా పాల్ హాట్ పోజులు.. బోల్డ్ బ్యూటీ సోకులకు సోషల్ మీడియా షేక్

అమలా పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సినిమాల సక్సెస్ కంటే.. పర్సనల్ విషయాల్లో జరిగిన వాటితోనే అమలా పాల్ ఎక్కువగా ఫేమస్ అయింది. దర్శకుడు విజయ్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ధనుష్ వల్లే విడాకులు జరిగాయ్ అంటూ అమలా పాల్ మామ మాట్లాడటం కూడా అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇక అమలా పాల్ రెండో వివాహాం చుట్టూ అల్లుకున్న కథనాలు కూడా వెరైటీగా ఉంటాయి.

Top Stories