Home » photogallery » movies »

AMALA PAUL INTERESTING COMMENTS ON HER SECOND MARRIAGE SB

Amala Paul: ఆ విషయం త్వరలో చెబుతా.. రెండో పెళ్లిపై అమలాపాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

అమలా పాల్ చేతి నిండా సినిమాలు ఉండి చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకుంది. 2014లోనే కోలీవుడ్‌ డైరెక్టర్‌ విజయ్‌ను వివాహామాడిందీ చిన్నది. అయితే పెళ్లైన మూడేళ్లకే ఈ జంట విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అప్పట్లో అమలా పాల్ విడాకులకు హీరో ధనుష్ కారణమంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా అమలా పాల్ రెండో పెళ్లిపై స్పందించింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించింది.