Allu Sirish - Vijay Deverakonda - Dulquer Salmaan: వెడ్డింగ్ సీజన్స్‌లో అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సూపర్ స్టైలింగ్..

Allu Sirish - Vijay Deverakonda - Dulquer Salmaan: తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది స్టైల్ ఐకాన్స్ ఉన్నారు. కుర్ర హీరోలు అయితే స్టైలింగ్ స్టేట్‌మెంట్స్ పాస్ చేస్తున్నారు. అందులో సౌత్ హీరోలే ఎక్కువగా ఉన్నారు. అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు (Vijay Deverakonda - Allu Sirish - Dulquer Salmaan) ఇప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్‌తో రప్ఫాడిస్తున్నారు.