Allu Sirish : అద్దం చాటున అల్లు శిరీష్ లిప్ లాక్..ఆ హీరోయిన్ కూడా రెచ్చిపోయిందిగా..

Allu Sirish : అల్లు శిరీష్ మొదటి సినిమా గౌరవం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా ఏ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో అల్లు వారి అబ్బాయ్ రూట్ మార్చినట్లున్నాడు.