హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Ramalingaiah - Allu Arjun : అల్లు రామ లింగయ్య, అల్లు అర్జున్ సహా వెండితెర తాత మనవళ్లు..

Allu Ramalingaiah - Allu Arjun : అల్లు రామ లింగయ్య, అల్లు అర్జున్ సహా వెండితెర తాత మనవళ్లు..

ఈ రోజు టాలీవుడ్ సీనియర్ నటుడు.. కమెడియన్, విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు రామలింగయ్య శత జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లైన అల్లు అర్జున్, శిరీష్, వెంకటేష్ (బాబీ)లు ఆయన కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో అల్లు స్టూడియోస్‌లో ఆవిష్కరించారు. ఇక తాత అల్లు రామ లింగయ్య కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తే.. ఆయన మనవడు అల్లు అర్జున్ మాత్రం టాలీవుడ్ టాప్ హీరోగా తన సత్తా చూపెడుతూనే ఉన్నారు.

  • |

Top Stories