హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun: ‘నాన్నా.. ఓ మంచి నాన్నా’ అల్లు అరవింద్ బర్త్ డేకి అల్లు అర్జున్ కోరిక ఇదే

Allu Arjun: ‘నాన్నా.. ఓ మంచి నాన్నా’ అల్లు అరవింద్ బర్త్ డేకి అల్లు అర్జున్ కోరిక ఇదే

ఈ రోజు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పుట్టిన రోజు. గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ మీద ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన మెగా నిర్మాతకు ఇండస్ట్రీ పెద్దలు పుట్టిన రోజు విషెస్ చెబుతున్నారు. అల్లు వారబ్బాయి, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఇన్ స్టాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

Top Stories