హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతులు మీదుగా CNN NEWS18 INDIAN OF THE YEAR 2022 అవార్డు అందుకున్న అల్లు అర్జున్..

Allu Arjun : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతులు మీదుగా CNN NEWS18 INDIAN OF THE YEAR 2022 అవార్డు అందుకున్న అల్లు అర్జున్..

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంది. అది అలా ఉంటే అల్లు అర్జున్‌కు CNN News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌ 2022 అవార్డ్‌ వరించింది. ఈ అవార్డును కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతులు మీదుగా అందుకున్నారు.

Top Stories