Allu Arjun: ’పుష్ఫ’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయేది ఈ దర్శకుడితోనేనా..

Allu Arjun | ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఆగష్టు 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబర్‌కు పోస్ట్ పోన్ అయినట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వరుస సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం.