Home » photogallery » movies »

ALLU ARJUN WIFE SNEHA STYLES HER PARTY LOOK WITH A MICRO DIOR BAG WORTH RS 2 LAKH SB

Allu Arjun: అల్లు అర్జున్ వైఫ్ వేసుకున్న ఈ బుడ్డి బ్యాగ్ ధర తెలిస్తే షాక్ అవుతారు..!

అల్లు అర్జున్ అతని భార్య స్నేహా రెడ్డి ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్ ముగించుకొని ఇంటికి వచ్చారు. తాజాగా బన్నీ పుష్ప 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ క్రమంలో స్నేహా రెడ్డి ఓ పార్టీకి అటెండ్ అయిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో స్నేహ వేసుకొని వచ్చిన చిన్న హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.