ఈ విషయంలో బన్ని సతీమణి హీరోయిన్స్‌ను భయపెట్టేస్తోందిగా.. అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ ఫోటోలో స్నేహా రెడ్డి తల కిందకు పెట్టి గాలిలో వేలాడుతూ ఆసనం చేశారు. ప్రస్తుతం స్నేహారెడ్డికి చెందిన ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Photo : Instagram