నేటితరం హీరోలు తమ తమ కెరీర్ కొనసాగిస్తూనే ఫ్యామిలీ కోసం ప్రత్యేకమైన సమయం కేటాయిస్తున్నారు. ఈ లిస్టులో ముందువరుసలో ఉంటారు యంగ్ హీరోలు మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun). ఏ మాత్రం సమయం దొరికినా లాంగ్ వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.