Allu Sneha Reddy: బ్యాక్ లెస్ జాకెట్‌తో అల్లు స్నేహా రెడ్డి డిఫరెంట్ యాంగిల్.. హాట్ హాట్‌గా బన్నీ వైఫ్
Allu Sneha Reddy: బ్యాక్ లెస్ జాకెట్‌తో అల్లు స్నేహా రెడ్డి డిఫరెంట్ యాంగిల్.. హాట్ హాట్‌గా బన్నీ వైఫ్
Allu Arjun wife Sneha Reddy: తాజాగా బ్యాక్ లెస్ జాకెట్‌తో దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఊహించని పోజులతో ఆన్ లైన్ మాధ్యమాల్లో హైలైట్ అయింది అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి. శారీలో డిఫరెంట్ యాంగిల్స్ తో కట్టిపడేసింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి.
హీరోయిన్ కానప్పటికీ, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నప్పటీకీ అల్లు స్నేహా రెడ్డి మోడ్రన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. తన ఫ్రెష్ అండ్ గ్లామర్ లుక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అల్లు అర్జున్ అభిమానులను ఫిదా చేస్తుంటుంది.
2/ 9
టాలీవుడ్ స్టైలిష్ జంటల పేర్లు చెప్పుకోవాలంటే బిన్నీ పెయిర్ ముందు వరుసలో ఉంటుంది. ట్రెండ్ కి తగ్గట్లుగా డ్రెస్సులేస్తూ మోడ్రన్ కిక్కిస్తుంటారు ఈ బ్యూటిఫుల్ పెయిర్. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసింది.
3/ 9
తాజాగా బ్యాక్ లెస్ జాకెట్‌తో దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఊహించని పోజులతో ఆన్ లైన్ మాధ్యమాల్లో హైలైట్ అయింది అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి. శారీలో డిఫరెంట్ యాంగిల్స్ తో కట్టిపడేసింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి.
4/ 9
తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నమో లేక.. మోడ్రన్ కల్చర్ లో దూసుకుపోతుందో తెలియదు కానీ ఈ అల్లు వారి కోడలు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తన మార్క్ అయితే చూపుతోంది. సెలబ్రిటీ వైఫ్ హోదాలో నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
5/ 9
మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ల భార్యలు తరచుగా వార్తల్లో స్పెషల్ అట్రాక్షన్ అవుతుండగా.. బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి అయితే గ్లామరస్ లుక్స్ వదులుతూ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
6/ 9
హీరోయిన్లను తలదన్నేలా ఫోటో షూట్స్ లో పాల్గొంటూ ఆయా ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో వదులుతోంది అల్లు స్నేహ. మోడ్రన్ డ్రెస్సులతో పాటు ట్రెండీ వేర్ లో కూడా కనిపిస్తూ ఎప్పటికప్పుడు బన్నీ అభిమానులను కనువిందు చేస్తోంది.
7/ 9
అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీన్ని మరింత పెంచుకునేలా ఎప్పటికప్పుడు ఇలా సరికొత్తగా ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది ఈ సెలబ్రిటీ వైఫ్.
8/ 9
ఇక రీసెంట్ గా స్నేహారెడ్డి గురించిన ఓ న్యూస్ ఫిలిం నగర్ లో చర్చనీయాంశంగా మారింది. ఏ నలుగురు కలిసినా అల్లు అర్జున్ భార్య స్నేహా సినీ ఎంట్రీపై డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ఆమె సినీ ఎంట్రీ త్వరలోనే ఉండనుందని అంటున్నారు.
9/ 9
ఇటీవలే అల్లు అర్జున్- స్నేహా రెడ్డి కూతురు అర్హ కూడా కెమెరా ముందుకొచ్చింది. సమంత లీడ్ రోల్ లో రాబోతున్న శాకుంతలం సినిమాలో ఆమె ఓ రోల్ పోషించింది. రీసెంట్ గా విడుదల చేసిన శాకుంతలం ట్రైలర్ లో అల్లు అర్హ సీన్ హైలైట్ అయింది.