హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Sneha: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డికి.. ఆ స్టార్ హీరోయిన్ అంటే ఇష్టం లేదా.. ?

Allu Sneha: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డికి.. ఆ స్టార్ హీరోయిన్ అంటే ఇష్టం లేదా.. ?

Allu Arjun: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి గురించి తెలిసిందే. బన్నీకు ఎంత క్రేజ్ ఉందో.. ఆయన భార్య స్నేహాకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా బన్నీ వైఫ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.స్నేహా రెడ్డికి, తెలుగు స్టార్ హీరోయిన్లలో ఆ హీరోయిన్ అంటే అస్సలు ఇష్టం ఉండదని తెలుస్తోంది.

Top Stories