ఇక లావుగా తయారైన బన్నీ లుక్‌పై నార్త్ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. '' వడా పావ్' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. లావెక్కాడు. క్రికెటర్ మలింగా లా ఉన్నాడు', 'ఓ మై గాడ్ స్టైలిష్ స్టార్‌కు ఏమైంది ఇలా తయారయ్యాడు, ఈయన నిజంగానే అల్లు అర్జున్? బాబోయ్ చాలా బరువెక్కాడు'' అంటూ కొందరూ కామెంట్స్ చేస్తున్నారు.