Allu Arjun - Vijay Devarakonda : ’ఆహా’ కొత్త ఆఫీసులో సందడి చేసిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ..
Allu Arjun - Vijay Devarakonda : ’ఆహా’ కొత్త ఆఫీసులో సందడి చేసిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ..
Allu Arjun - Vijay Devarakonda : ’ఆహా’ కొత్త ఆఫీసులో సందడి చేసిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. ఈ రోజు పరమపూజ్యులైన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి కర కమలాలతో ఆహా కొత్త ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆహా అధినేతలైన అల్లు అరవింద్, జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు జూపల్లి రాము రావుతో పాటు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో పాటు దిల్ రాజు, వంశీ పైడిపల్లి సహా పలువురు ఆహా కొత్త ఆఫీసులో సందడి చేశారు.