Home » photogallery » movies »

ALLU ARJUN TO DO A TALK SHOW FOR TELUGU STREAMING APPLICATION AHA HERE ARE THE DETAILS SR

Allu Arjun : ఆహా కోసం అల్లు అర్జున్ బోల్డ్ స్టెప్.. ఇది ఊహించనిదే..

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యిపోయారు. పుష్ప సినిమాతో ఆయనకు జాతీయ స్థాయిలో క్రేజ్ వచ్చింది. అది అలా ఉంటే అల్లు అర్జున్ ఆహా అనే స్ట్రీమింగ్ సంస్థకు ఓ టాక్ షోకు చేయనున్నారని తెలుస్తోంది.