Pushpa movie: ‘పుష్ప’ యూనిట్‌కు కరోనా షాక్.. విడుదల వాయిదా పడునుందా..?

Pushpa movie: అల్లు అర్జున్(Allu Arjun) నుంచి అల వైకుంఠపురములో.. సుకుమార్ (Sukumar) నుంచి రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి కూడా అలాగే ఉంది. బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరుగుతుంది. ఇప్పటికే పుష్ప (Pushpa) షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది.