హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 అభిమానులకు గుడ్ న్యూస్... !

Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 అభిమానులకు గుడ్ న్యూస్... !

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మండన్న కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప ది రైజ్' సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆగస్ట్ మూడో వారం నుంచి 'పుష్ప ది రూల్' సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాంటి ఆలస్యమూ వుండదన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. సుకుమార్ అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

Top Stories