హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun : ఆడబిడ్డకు అండగా నిలిచిన అల్లు అర్జున్.. కలెక్టర్ ప్రశంసల వర్షం..

Allu Arjun : ఆడబిడ్డకు అండగా నిలిచిన అల్లు అర్జున్.. కలెక్టర్ ప్రశంసల వర్షం..

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2లో చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే అల్లు అర్జున్‌పై కేరళలోని అలెప్పీ జిల్లా కలెక్టర్ కృష్ణ తేజ ప్రశంసల వర్షం కురిపించారు.

Top Stories