Home » photogallery » movies »

ALLU ARJUN RASHMIKA MANDANNA PUSHPA SUCCESS MEET CELEBRATIONS IN CHENNAI PICS GOES VIRAL SR

Pushpa | Allu Arjun : చెన్నైలో పుష్ప టీమ్ సక్సెస్ సంబరాలు.. పిక్స్ వైరల్..

Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. దీంతో టీమ్ సక్సెస్ సంబరాలను చేసుకుంటోంది. అందులో భాగంగా టీమ్ ఈరోజు చెన్నైలో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.