Home » photogallery » movies »

ALLU ARJUN RAM CHARAN FANS WAR TRENDING IN ONLINE SLB

Allu Arjun: బన్నీ రామ్ చరణ్ ఫ్యాన్స్ నడుమ వార్.. భార్యలను లాగుతూ మరీ దారుణంగా!

Allu Arjun Vs Ram Charan: స్టార్ హీరోల ఫ్యాన్ నడుమ వార్స్ నడుస్తుండటం తరచుగా చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియా పరిధి పెరిగాక ఆన్ లైన్ వేదికలపై ఈ రచ్చ మరీ ఎక్కువైపోయింది. మా హీరో తోపంటే.. మా హీరోనే తోపు అనేవారు పెరిగిపోయారు. ఈ పరిస్థితి రోజురోజుకూ శృతిమించుతోంది.