హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun | Pushpa : రష్యాలో బాహుబలి రికార్డ్‌ను బద్దలు కొట్టిన పుష్ప.. అక్కడ కూడా తగ్గేదేలే..

Allu Arjun | Pushpa : రష్యాలో బాహుబలి రికార్డ్‌ను బద్దలు కొట్టిన పుష్ప.. అక్కడ కూడా తగ్గేదేలే..

Allu Arjun | Pushpa : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. దీనికి సీక్వెల్‌గా పుష్ప 2 మొదలైంది. అది అలా ఉంటే పుష్ప పార్ట్ 1 ఆ మధ్య రష్యాలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నట్లు టీమ్ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

Top Stories