Home » photogallery » movies »

ALLU ARJUN PUSHPA SPIDER MAN NO WAY HOME ANUBHAVINCHU RAJA AND SOME MORE MOVIE RELEASING THIS WEEK IN THEATERS AND OTT PK

This Week movies OTT / Theaters: ఈ వారం థియేటర్స్ ప్లస్ ఓటిటిలో రాబోయే సినిమాలు ఇవే..

This Week movies OTT / Theaters: ఎప్పట్లాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్స్ పూర్తి స్థాయిలో ముస్తాబవ్వడంతో పెద్ద సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం అందరి చూపు అల్లు అర్జున్ పుష్ప (Pushpa movie) సినిమాపై ఉంది. ఆయనతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈ వారం వచ్చేస్తున్నాయి.