Home » photogallery » movies »

ALLU ARJUN PUSHPA SHIRTS HULCHUL IN MARKET PICS GO VIRAL SB

Allu Arjun: తగ్గని అల్లు అర్జున్ క్రేజ్.. మార్కెట్లోపుష్ప షర్టులు.. వైరల్ అవుతున్న పిక్స్..!

పుష్ప సినిమా విడుదలై ఆరు నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు మార్కెట్లో పుష్ప క్రేజ్ మాత్రం తగ్గలేదు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక పుష్ప సినిమా హీరోయిన్ రష్మిక మందన్న కూడా నేషనల్ క్రష్‌గా మారింది.