హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun | Pushpa : పుష్పలో సామి సామి పాట సంచలన రికార్డ్.. ఈ రేంజ్‌లో వ్యూస్ అంటే..

Allu Arjun | Pushpa : పుష్పలో సామి సామి పాట సంచలన రికార్డ్.. ఈ రేంజ్‌లో వ్యూస్ అంటే..

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాలో సామి సామి పాటు మరో అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది.

Top Stories