Home » photogallery » movies »

ALLU ARJUN PUSHPA REACHED THE SECOND SPOT OF HIGHEST 1ST DAY SHARES 2021 OF TOLLYWOOD MOVIES AFTER VAKEEL SAAB PK

Highest 1st day shares 2021: ‘పుష్ప’, ‘వకీల్ సాబ్’ సహా.. 2021లో టాలీవుడ్ సినిమాల ఫస్ట్ డే షేర్స్ ఇవే..

Highest 1st day shares 2021: తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ రచ్చ మొదలైంది. బాక్సాఫీస్ దగ్గర సందడి కంటిన్యూ అవుతుంది. అఖండతో మొదలైన ప్రభంజనాన్ని పుష్ప (Highest 1st day shares 2021) కొనసాగించాడు. రెండేళ్ళ కింది వరకు తెలుగు సినిమాలకు కూడా బాలీవుడ్‌తో సమానంగా కలెక్షన్స్ వచ్చేవి. ఇప్పుడు అదే జరుగుతుంది.