Home » photogallery » movies »

ALLU ARJUN PUSHPA MOVIE WILL BROADCAST AS WORLD TELEVISION PREMIERE ON STAR MAA ON 13TH MARCH HERE ARE THE DETAILS SR

Allu Arjun | Pushpa : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చే ఆదివారం టీవీలో పుష్ప..

Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాలో టీవీలో వచ్చే ఆదివారం ప్రసారం కానుంది. దీంతో ఫ్యాన్స్ టీవీలో మరోసారి చూడోచ్చని సంబర పడిపోతున్నారు.