Home » photogallery » movies »

ALLU ARJUN PUSHPA MOVIE WILL BROADCAST AS WORLD TELEVISION PREMIERE ON STAR MAA HERE ARE THE DETAILS SR

Allu Arjun | Pushpa : స్టార్ మాలో ప్రీమియర్‌గా అల్లు అర్జున్ పుష్ప.. ప్రసారం ఎప్పుడంటే..

Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.