హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun - Pushpa : అల్లు అర్జున్, సమంతల స్పెషల్ సాంగ్ షూట్ ప్రారంభం.. పుష్ప కోసం తగ్గేది లేదంటున్న బన్ని..

Allu Arjun - Pushpa : అల్లు అర్జున్, సమంతల స్పెషల్ సాంగ్ షూట్ ప్రారంభం.. పుష్ప కోసం తగ్గేది లేదంటున్న బన్ని..

Samantha - Allu Arjun - Pushpa Movie | సమంత కెరీర్ మొదలై ఇప్పటికి 12 ఏళ్లైంది. ఇన్నేళ్లలో దాదాపు 40 సినిమాలకు పైగానే నటించింది స్యామ్. హిట్లు.. సూపర్ హిట్లు.. ఇండస్ట్రీ హిట్లు కూడా తన ఖాతాలో ఉన్నాయి. స్టార్ హీరోలందరితోనూ నటించింది సమంత. తొలిసారి ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ కోసం ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది.తాజాగా అల్లు అర్జున్, సమంతలపై ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది.

Top Stories