Home » photogallery » movies »

ALLU ARJUN PUSHPA 9 DAYS WW COLLECTIONS AND HUGE COLLECTIONS ON THE 9TH DAY OF RELEASE PK

Pushpa 9 days WW Collections: ‘పుష్ప’ 9 డేస్ కలెక్షన్స్.. 9వ రోజు అల్లు అర్జున్ భీభత్సం..

Pushpa 9 days WW Collections: పుష్ప (Pushpa 9 days WW Collections) సినిమాకు 150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమాకు 123 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది.