హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun | Pushpa : పుష్ప 2లో లేడీ విలన్‌గా స్టార్ హీరోయిన్.. ఇది ఎవరు ఊహించి ఉండరు..

Allu Arjun | Pushpa : పుష్ప 2లో లేడీ విలన్‌గా స్టార్ హీరోయిన్.. ఇది ఎవరు ఊహించి ఉండరు..

Allu Arjun | Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2లో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో స్టార్ హీరోయిన్‌ నటించనుందని టాక్.

Top Stories