హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun | Pushpa 2 : పుష్ప 2 నుంచి తప్పుకున్న ఫహద్.. కొత్త నటుడు ఎవరంటే..

Allu Arjun | Pushpa 2 : పుష్ప 2 నుంచి తప్పుకున్న ఫహద్.. కొత్త నటుడు ఎవరంటే..

Allu Arjun | Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. దీనికి సీక్వెల్‌గా పుష్ప 2 మొదలైంది. అయితే ఈ సినిమా నుంచి పోలీసాఫీసర్ పాత్రలో నటించి మెప్పించిన మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ తప్పుకుంటున్నట్లు సమచాారం.

Top Stories